పాదభ్రమకములు
.వికటకవి.
పాదభ్రమకములు
.వికటకవి.
వికటకవి
కణిక
కంచుకం
కన్యక
కనుక
జలజ
సరస
భంభం
మిసిమి
మడమ
మడిమ
మమ
ములుము
మహిమ
ముడుము
ముఖము
ముత్తెము
ముత్యము
మామా
మునుము
పులుపు
బంబ
నిశాని
నవీన
గంగ
కలక
చెరిచె
కత్తుక
ఎటునుంచి చదివినా ఒకే విధముగా వచ్చే పదాలను "పాదభ్రమకములు" అంటారు!